నిర్వహణ బృందం

ईभाषा सेतु टीम के बारे में

రషీద్ అహ్మద్

డైరెక్టర్ & సిఇఓ
 

రషీద్ అహ్మద్ ఐఐఐటీ హైదరాబాద్ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో ఎమ్ ఎస్, అలిగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ సీ ఏ పట్టా పొందారు, ప్రస్తుతం ఐఐఐటి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేస్తున్నారు. అలాగే వీరికి కంప్లీట్ సాఫ్టవేర్ డెవలప్మెంట్ సైకిల్ తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు దశాబ్దం కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇ-భాష సేతు యొక్క ఇన్-హౌస్ ఇన్నోవేషన్స్, బిజినెస్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మరియు సంపూర్ణ వ్యాపార కార్యాచరణ బాధ్యత వీరిపైనే ఉంది.


మహ్మద్ మోహ్తసిం

నిర్దేశకుడు
 

మహ్మద్ మొహ్తశిం అలిగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ సీ ఏ పూర్తి చేశారు. వీరికి ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణుడిగా పేరు ఉంది. అలాగే వీరికి టెలికాం, డాటకాం పరిశ్రమ రంగంలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈ కారణంగా వీరికి SDLCలో సంపూర్ణ నైపుణ్యం ఉంది అని చెప్పవచ్చు. ఇ-భాష సేతు బిజినెస్ ప్లానింగ్ అండ్ ఇన్నోవేషన్స్ కార్యకలాపాలన్ని వీరి మార్గదర్శకత్వంలో జరుగుతాయి. అదనంగా, వీరు ట్యుటోరియల్స్ పాయింట్ కి సంస్థాపకులేకాక సీ ఈ ఓ కూడా. (http://tutorialspoint.com).

నతాశ రిచా

స్థాపకులు, సిఎంఓ

 

నతాశా రీచా గ్రెనోబుల్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఫ్రాన్స్ నుంచి ఎమ్ బి ఏ పట్టా పొందారు. వీరికి సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ అండ్ బ్రాన్డ్ మేనేజ్మెంట్, మరియు క్లయింట్ సర్వీసింగ్ రంగంలో వీరికి దాదాపు 10+ సంవత్సరాల అనుభవం ఉంది. మేనేజ్మెంట్లో చాలా అనుభవం ఉంది. వీరు ఇ-భాష సేతు సంస్థలో మార్కెటింగ్ అండ్ సేల్స్ ఇనిషియేటివ్ మరియు ఇన్వెస్టర్ రిలేషన్ సంబంధిత కార్యకలాపాలని చూసుకుంటారు.

సంకేత్ కుమార్ పాఠక్

లాంగ్వేజ్ ఇంజినీరింగ్- సంస్థాపకులు మరియు నిర్దేశకులు
 

సంకేత్ కుమార్ పాఠక్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి అప్లైడ్ కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి లక్నో విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో పిహెచ్డి పట్టా పొందారు. వీరికి లాంగ్వేజ్ టెక్నాలజీ రంగంలో 8 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఇ-భాష సేతు సంస్థలో లాంగ్వేజ్ ఇంజనీరింగ్ మరియు లాంగ్వేజ్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని పరిశోధనా కార్యాలు వీరు నిర్వహిస్తారు. వీరు కేవలం పరిశోధనే కాక కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ (CL), నేచురల్ లాంగ్వేజ్ ప్రోసెసింగ్ (NLP), నేచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండిగ్ (NLU), లాంగ్వేజ్ ఇంజనీరింగ్ (LE) మెషీన్ ట్రాన్స్లేషన్ (MT) మరియు అప్లైడ్ లింగ్విస్టిక్స్ రంగాలకి సంబంధించిన అనేక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పరిశోధనకు సంబంధించిన విషయాలను సూచిస్తారు .

పవన్ కుమార్

సంస్థాపకులు మరియు నిర్వాహకులు-టెక్నాలజీ

 

పవన్ కుమార్ ఎమ్ఎన్ఐటీ అలహాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పొందారు. వీరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వీరు భాష సాంకేతిక, మొబైల్ / క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్థిక బెంచిమార్కింగ్, ఇంటర్నెట్ టెక్నాలజీ, డాటా కమ్యూనికేషన్, మరియు మెసెజింగ్ సిస్టమ్స్ లో డిజైనింగ్ అలాగే డెవలప్మెంట్ లో నిపుణులు. ఇ-భాష సేతులో సాంకేతికత మరియు పరిశోధనకు సంబంధించిన కార్యకలాపాలు వీరి నేతృత్వంలో జరుగుతాయి. అంతేకాక, వీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్స్పర్ట్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ లో అనేక డెవలప్మెంట్ ప్రాజెక్టులలో నేతృత్వం వహిస్తున్నారు.

అవినాష్ కుమార్ సింగ్

సంస్థాపకులు మరియు సంచాలకులు
 

అవినాష్ కుమార్ సింగ్ విఎన్ఎస్ బోపాల్ నుంచి ఎమ్ సీ ఏ పూర్తి చేసారు. వీరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇన్స్టాలేషన్ మరియు డెప్లాయ్మెంట్ తో పాటు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో సాప్ట్వేర్ డెప్లాయ్మెంట్ రంగంలో కూడా వీరు నిపుణులు. ప్రస్తుతం వీరు ఇ-భాష సేతు సంస్థలో సర్వీస్ ఆపరేషన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి బృందం

eBhasha Setu - Team

ప్రియాంక్ గుప్తా

సీనియర్ సాప్ట్వేర్ ఇంజనీర్

నాగరాజు

సీనియర్ సాప్ట్వేర్ ఇంజనీర్

ఇ. సంతోష్

భాషా డేటా అసోసియేట్

శ్రీనివాసులు

సాప్ట్వేర్ ఇంజనీర్

సాయి

సాప్ట్వేర్ ఇంజనీర్

మహ్మద్ తైఫ్ వాలి

సీనియర్ భాష నిపుణులు

మనీష్ మిశ్రా

సీనియర్ భాష నిపుణులు

రమణ్ దీఫ్ సింగ్

సీనియర్ భాష నిపుణులు

మహ్మద్ అర్ఫీన్ జీశాన్

లాంగ్వేజ్ ఇంజనీర్

హర్ దీఫ్

సీనియర్ భాష నిపుణులు

రజినీ

సీనియర్ భాష నిపుణులు